Menu

Pawan Kalyan Powerful Speech at Janasena Long March | Visakhapatnam | AP Latest News | ABN Telugu

December 6, 2019 - Latest News
Pawan Kalyan Powerful Speech at Janasena Long March | Visakhapatnam | AP Latest News | ABN Telugu



Pawan Kalyan Powerful Speech at Janasena Long March | Visakhapatnam | AP Latest News

For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu

#ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU

ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs.

For all top and best news stories happening all around you
SUBSCRIBE:

Like us on Facebook:
Follow us on Twitter:
Follow us on ABN Web Portal:
Follow us on ABN Video Gallery:

ABN App Links:

App store:
Play Store:

31 thoughts on “Pawan Kalyan Powerful Speech at Janasena Long March | Visakhapatnam | AP Latest News | ABN Telugu

GULLY BOY

Nagababu ninnu kuda nammaru janalu veedito unte

Reply
GULLY BOY

Ka Paul is better than him.. comedy piece

Reply
Kiran Reddy

K a paul ni bandla ni mix lo vesthe vachadu yedu 🤣🤣🤣

Reply
siddu srikrishna

YCP వాళ్లు కళ్ళు మూసుకొని కామెంట్స్ పెడుతున్నారు.
1. వాలంటరీ పోస్ట్ లు ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పారు జగన్ గారు. అందులో లో 80% మొత్తం వాలంటరీ పోస్ట్ లు వైసిపి పార్టీ లోకల్ లీడర్లు సిఫార్సు చేసిన వాళ్లకే ఇచ్చారు. ఎవరైనా పార్టీ కార్యకర్తలు వాలంటరీ పోస్టులకు అప్లై చెయ్యకుండా ఉన్నవారికి మాత్రమే ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినట్లు పోస్టింగ్ ఇచ్చారు. అది 20% మాత్రమే.

2. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు కొత్తగా పెట్టినది ఏమీ కాదు. ఇంతకు ముందు నుంచే గవర్నమెంట్ స్కూల్లో అమలవుతుంది. ఇప్పుడు జగన్ గారు చేసింది ఒక్కటే నిర్బంధ ఇంగ్లీష్ మీడియం. అందరి మేధాశక్తి పిల్లల్లో ఒకే విధంగా ఉండదు కొంతమందికి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు అస్సలు అర్థం కావు కొంతమందికి అర్థం అవుతాయి. ఎవరి ఛాయిస్ వాళ్లకి ఉన్నప్పుడు ఇలా నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఏమిటి?
ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే బ్రహ్మాండమైన మార్పులు ఏమీ వచ్చేయవు. స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ (కరెంటు, ఫర్నిచర్, డిజిటల్ వీడియోస్ వంటివి) స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడించడం. స్టేజి మీదకు ఎక్కి ధైర్యంగా మాట్లాడే స్కిల్స్ డెవలప్ చేయడం. వంటివి చేస్తేనే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కి సమానంగా తయారవుతాయి. అంతే కానీ కేవలం భాష మార్చేస్తే కాదు.
అయినా విజ్ఞానం భాషను పట్టి రాదు. చెప్పే టీచరు కల్గించే సదుపాయాలను బట్టి ఉంటుంది.

3. వరదల కారణంగా ఇసుక ఆపారు అన్నది పచ్చి అబద్ధం. అన్ని ప్రాంతాలలో వరదలు లేవు. ఉదాహరణకు ఇనమడుగు గ్రామంలో( కోవూరు మండలం పిన్.524137)ఇది వరకు కేవలం 1300/- రూపాయలకే వస్తున్నింది ట్రాక్టర్ బాడుగ తో కలిపి. ఇప్పుడు ఇనమడుగు గ్రామంలో ఇసుక రేటు 3000/- రూపాయలుగా ఉంది. అంటే దాదాపు రెండున్నర రెట్లు అధికం చేశారు. నిజాలు ఒప్పుకొని తీరాల్సిందే.
ఇలా ఇసుక పెరిగిన గ్రామాల లిస్టు తయారు చేస్తే పేజీలు సరిపోవు.

Reply
siddu srikrishna

4. రైతు భరోసా- ఎవరెవరికి వచ్చింది. దానికి ఉన్న రూల్స్ అసలు అమలు చేయబడ్డాయా? 100% రూల్స్ పాటించలేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా జగన్ గారు ఇచ్చే7000/- రూపాయలు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000/- రూపాయలు మొత్తం కలిసి 9000/- రూపాయలు పడ్డాయి. అందులో ఎక్కువ శాతం పెద్ద పెద్ద రైతులు. నాలుగైదు కార్లు. డబ్బులకు ఏ కొదవలేని బడాబాబులకు రైతు భరోసా బాగా వర్తించింది.

చిన్న సన్నకారు రైతులు రైతు భరోసా అందుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.
గ్రామంలోని VRO ని కలవండి. అగ్రికల్చర్ ఆఫీస్ లో అడగండి. బ్యాంకులో ఆధార్ లింక్ చేయించుకోండి. మీకు 1-B ఖాతా లేదు. మీ పాస్ బుక్ ఆన్లైన్ చేయబడలేదు. మీ పాస్ బుక్ ఆన్లైన్ 1-B లో నోషనల్ నెంబర్ ఉంది. మీ ఆధార్ రెవిన్యూ వెబ్ ల్యాండ్ లో లింకు చేయబడలేదు. ఇలా చిన్న సన్నకారు రైతులకు ఎన్నెన్నో ప్రశ్నలు అవి ఏమీ అర్థం కావడం లేదు. అరే మాకు మోడీ వేసిన 2000/- రూపాయలు వచ్చాయి. కానీ జ గ న్ గారి ప్రభుత్వం అందించే రైతు భరోసా డబ్బులు రావడం లేదు ఎందుకు? అని రైతులు వాపోతున్నారు. ఇది కాదనగలరా.
5. చెప్పుకోదగ్గ విషయం CM గారిని అభినందించాల్సిన విషయం ఒక్కటే. అవి సచివాలయంలోని జాబ్స్. కొత్తగా ఆలోచించి సచివాలయంలో 10 పోస్టులు సృష్టించారు. అందులో 99% నిజాయితీగా ఎగ్జామ్ రాసిన వారికే పోస్టులు దక్కాయి. కానీ 1% పర్సెంట్ APPSC లోని ఉద్యోగస్తులకు పేపర్ లీకేజ్ వల్ల వచ్చిన విషయం అందరికీ తెలిసిందే… ఆ 1% పర్సెంట్ లోనే 300 ల మంది నిరుద్యోగులకు దక్కి ఉండేది కదా .. ఓకే చిన్న తప్పే అనుకోవడానికి అవి ఉద్యోగాలు.
సచివాలయం ఉద్యోగస్తులకు ప్రస్తుతానికైతే ఏ పని లేదు. మున్ముందు పని కల్పిస్తే మంచిది.
ఇక వాలంటీర్ల కు జీతం పెద్ద గ్రామానికి (9 వేల వరకు జనాభా ఉండే గ్రామం)
2లక్షల వరకు జీతం ఇవ్వవలసి వస్తుంది. కానీ వాలంటీర్ల సేవలు ఎందుకు పనికి రావని తేలిపోతోంది. మొన్నటికి మొన్న ఇంటి స్థలాలు ఇల్లు లేనివారికి సర్వే చేయమని వారికి అప్పగించారు. వారు చేసిన సర్వే అంతా ఎక్కడ చూసినా అవకతవకలు. " వాలంటీర్లు చేసిన సర్వే ని మళ్లీ అధికారులు అనగా VRO లు, పంచాయతీ కార్యదర్శులు, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్" పరిశీలించాలి అలాంటప్పుడు పాత పద్ధతే మళ్లీ నడుస్తోంది కదా..! ఇక వాలంటీర్లు ఏం చేసినట్లు? వాళ్లకి ఎందుకు ఒక గ్రామానికి 2 లక్షల వరకు వృధాగా ప్రజాధనం వేస్ట్ చేయడం. ఇంకా రాష్ట్రం మొత్తం లెక్క కడితే ఈ నష్టం కోసం కోట్లలోనే ఉంటుంది.

6. ధనం పంపిణీ- ఆటో వారికి పదివేలు, రైతులకు 12000/-, అమ్మ ఒడికి డబ్బుల పంపిణీ, కుట్టు మిషన్ వారికి 10000/- ఇవ్వబోతున్నారు. అడిగితే అంత సంక్షేమ పథకాలు అంటారు. వీటన్నిటికీ డబ్బులు పంపిణీ చేయడానికి ఆర్థిక వనరుల సృష్టి ఎక్కడ జరుగుతుంది? రాష్ట్రం అప్పుల లో ఉన్న సంగతి అందరికీ తెలిసినదే…

కొత్త కంపెనీలు ఏమైనా వస్తున్నాయా? సచివాలయం ఉద్యోగుల ద్వారా రెవిన్యూ సృష్టించబడుతుందా? అందరికి జీతాలు ఎలా ఇవ్వాలి? ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఇవ్వాలా? …

6. ఇక రాజధానిని అసలు కట్టారు అది అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే వైసిపి మేనిఫెస్టోలో రాజధాని గురించి ప్రస్తావించలేదు కాబట్టి.
ముగింపు- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమం అవసరం. సంక్షేమం అందించడానికి ఆర్థిక వనరులు అవసరం. ఇక్కడ మొత్తం సంక్షేమమే అయిపోయింది ఆర్థిక వనరులు ఎలా సమకూరుతాయి అసలు ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఆలోచించండి ప్రభుత్వం చేసే మంచి పని ని మెచ్చుకోండి. కానీ తప్పులు మాత్రం సమర్ధించకండి.

Reply
tanneeru renuka

Matladatam thappa nuvvu pekedhenti pk

Reply
Civil Engineers

P. K. Ante pichi kukka of ap ane vallu oka like vesukondi

Reply
VARAPALLI VIRAL'S

నిన్ను పావలా కళ్యాణ్ అనడంలో తప్పు లేదు అరె TDP హయాంలో ఇసుక మాఫియా నడిచింది ఆ 5 సంవత్సరాలు ఏం పీకావు అప్పుడు కనిప్ంచలేదా బే

Reply
chandra shekhar

Apunayama ne sollu,,,package stat

Reply
Anil Kumar

why ABN channel disabled comme ts have you no dare to read wt you are…

Reply
Manju Manjunath

Sharmila a1 daghuer in ap

Reply
Ravi Varma

Ne muguru wifes ku nayam cheyi

Reply
Ravi Varma

Yavaruyavru ne money esthunaru
Narco analasis cheste telusthundi

Reply
Ravi Varma

Ne party driving chestundi tdp

Reply
Arepelly Bhaskar

ఆపర నీ part time పాలిట్రిక్స్

Reply
Gs Gs

Pawala matalu chustuntey pawala matali medha pawala sinikas key pichha vastha untadhi … Funny formhouse star…

Reply
Just Telling

CM Jagan manchiga rule chesthe Politics manesta annavanta…ee matalu vinte CBN emi ayipotadu…Anni assalu nee meede pettukunnadu..Lokesh Ni pakkanapetti…

Reply
lokesh kumar

Maku future best leadr dorikadu….vadea pspk

Reply
Ravi Kumar

పావలా గాడు పీకే

Reply
Ravi Kumar

పావలా PK AP చెత్త

Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *